అజీర్ణం:
1. కరక్కాయ చూర్ణం , సైంధవ లవణం సమ భాగములుగా కలుపుకుని పూట కి 3 గ్రాముల చొప్పున ఉదయం,
సాయంత్రం భోజనం తర్వాత తీసుకొంటే అన్ని అజీర్ణ రోగాలు పోతాయి.
2. పచ్చి అరటి కాయ ను ముక్కలు కోసి ఎండించి పొడిచేసి 1 నుండి 2 గ్రాముల పొడిని కొద్దిగా ఉప్పు కలిపి
సేవించిన అజీర్ణం తగ్గిపోవును .
ఉబ్బసం (ఆస్తమా):
1 . కుంకుడు గింజలోని పప్పు ప్రతి రోజు తిన్న ఉబ్బస వ్యాధి నిరోదిన్చబడుతుంది .
2. పరిశుద్దమైన వేప నూనె 5 నుండి 10 చుక్కలు తమల పాకులో వేసుకొని రోజు కి రెండు సార్లు తినిన ఉబ్బసం
తగ్గిపోతుంది .
కడుపు ఉబ్బరం (గ్యాస్ ):
ఒక గ్రాము సైంధవ లవణం , 5 గ్రాముల అల్లము కలిపి ప్రతి రోజు ఉదయం , సాయంత్రం సేవిస్తే కడుపుబ్బరం
తగ్గును .
కాలిన గాయము లకు :
నేరేడు ఆకులను ముద్దగా నూరి 100 గ్రాముల ముద్దని , 500 గ్రాముల ఆవాల నునె లో వేయించి ఈ తైలము ని కాలిన గాయంలపై రాస్తుంటే సులభంగా మానిపోతాయి

No comments:
Post a Comment