1. ముల్లంగి విత్తనాలను పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
2. చందనంలో రోజ్‌వాటర్ కలిపి ముఖానికి ఐప్లె చేసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి.
3. బేకింగ్‌సోడాకు, డెడ్‌సీ సాల్ట్, వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీంతో చర్మంపై రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.
4. ఓట్‌మీల్ పౌడర్‌కు రోజ్‌వాటర్ కలుపుకొని ఆ పేస్ట్‌ను ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత చల్లని
నీటితో కడుక్కుంటే సరిపోతుంది.
5. మెంతి ఆకులను పేస్ట్ చేసుకొని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగాలి. ఇలా తరచుగా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గిపోతాయి.
6. పెరుగులో నల్లమిరియాల పొడివేసి, బాగా కలిపి ముఖానికి రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
7. దాల్చినచెక్క పొడి, నిమ్మరసం పేస్ట్‌ను రాత్రి బ్లాక్‌హెడ్స్‌పై రాసి ఉదయాన్నే కడిగేస్తే సరి!
No comments:
Post a Comment