1. తాజా టమాటో మద్య లో కోసి ఆ ముక్కని పంచదార లో అద్దాలి . దాని పై కొద్దిగా చిక్కని పెరుగు వేసి , దాంతో ముఖం రాసుకుంటే మృత కణాలు తొలిగిపోతాయి . ముఖం పై నలుపు నెమ్మది గా తగ్గిపోతుంది .
2. ఒక ముక్క టమాటో రసం , ఒక ముక్క నిమ్మరసం కొద్ది గా పెరుగు కలిపి మిశ్రమం లా చేసుకోవాలి . మరీ పల్చగా ఉంటె శనగపిండి కాని ముల్తానీ మట్టి కాని కలిపి చిక్క గా చేసుకోవచ్చు . ఈ మిశ్రమాన్ని ముఖం , మెడ వంపు ల్లో ప్యాక్ లా రాసుకోవాలి . ఇలా వారం లో రెండు సార్లు చేస్తే ట్యాన్ తోలిగిపోతుంది . చర్మం తాజా గా మారతుంది . మొటిమల సమస్య తగ్గుతుంది .
3. ఒక ముక్క టమాటో రసానికి చెంచ కోతిమీర రసం కలిపి , దానికి కొంచం ముల్తాని మట్టి కలిపి ముఖాని కి ప్యాక్ వేసుకోవాలి . ఆరిన తరవాత కడిగేస్తే మంచి గ్లో వస్తుంది

No comments:
Post a Comment