1. రాత్రి నిద్రపోయే ముందు తేనె ని పేదలకి రాసుకోవాలి . ఉదయం లేవగానే మామూలు నీళ్ళతో కడిగేయాలి. కొన్ని రోజులు ఇలా చేస్తే పెదవులు మృదువుగా , గులాబీ రంగు లోకి మారుతాయి
2. నిమ్మ ముక్కతో కాని ఐస్ ముక్కతో కాని పెదాలని మర్దన చేసిన మంచి ఫలితం ఉంటుంది .
3. బాదం నూనె , ఆముదం కలిపిన మిశ్రమంతో పెదాలని మర్దన చేసిన పెదాల రంగు మారతుంది .
4. 5 నుంచి 6 చుక్కల ఆలివ్ నునె లో ఒక స్పూన్ పంచదార కలిపి పెదాలపై రుద్దాలి .
5. పెట్రోలియం జెల్లీని కాని అలోవెర జెల్లీని కాని పెదాలపై రాసుకుంటే పెదవులు మృదువు గా తయారవుతాయి

No comments:
Post a Comment