కారణాలు మరియు నివారణలు
1. చాలామందికి నిద్ర సరిగా పట్టదు. ఇందుకోసం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకుంటే మంచిది. టీ, కాఫీ తాగే అలవాటు ఉంటే మానేసి గ్రీన్ టీ అలవాటు చేసుకోవాలి
2. టీ, కాఫీల్లో ఉండే కెఫీన్ నిద్రని దూరం చేస్తుంది. వేడివేడి గ్రీన్ టీలో థియనైన్ అనే అమినో ఆమ్లం చక్కగా నిద్రపట్టడానికి సహకరిస్తుంది.
3. రాత్రి పడుకునే ముందు పాలు తాగినా నిద్ర బాగా పడుతుంది.
4. మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం అయ్యాక అరటి పండు, యాపిల్ తినడం అలవాటుచేసుకుంటే మంచిది. ఇవి రాత్రి పడుకున్నాక చక్కెరస్థాయిలు పడిపో కుండా చూసి,చక్కగా నిద్రపోయేలా చేస్తాయి.
5. ఎండు ద్రాక్ష, బాదం వంటి నట్‌లు తింటే మెగ్నీషియం ఒంట్లో చేరుతుంది. ఈ మూలకం నిద్రకి సహకరిస్తుంది.
6. క్యాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు తిన్నానిద్రపడుతుంది. నట్‌లూ, గుడ్లూ నిద్ర పట్టేందుకు తోడ్పడతాయి.

No comments:
Post a Comment