మేకప్ టిప్స్ మీకోసం...
డార్క్ కలర్స్ వాడకండి
- మేకప్ చేసుకునేటప్పుడు కళ్లచుట్టూ ఉన్న ముడతలు కనపడకుండా చేయటానికి డార్క్ కలర్ 'ఐషాడో వాడకండి. దీంతో ముడతలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి బదులు మ్యాట్ కలర్ 'ఐ షాడో వాడండి. ఈ కలర్‌తో ముడతలు, డార్క్ సర్కిల్స్ తక్కువగా కనపడతాయి.
లిప్ కలర్
- వయసు పెరుగుతున్న కొద్దీ పెదవులు పగలటం, పొడిబారటం ఎక్కువవుతుంది. ఇలాంటప్పుడు డార్క్, కలర్ లిప్‌స్టిక్ బదులు లైట్ కలర్ వాడండి. డార్క్, షేప్ లిప్ లైనర్ వాడకండి. దీనికి బదులు లిప్‌గ్లాస్ ఉపయోగించకండి.
కలర్స్ జాగ్రత్తగా ఎంచుకోవాలి
- బుగ్గలపై బ్రైట్ పింక్ వాడుతున్నట్లయితే పెదవులపై ఏమీ పెట్టుకోవద్దు. కళ్లకు ప్రత్యేక మేకప్ వేసుకున్నప్పుడు మిగిలిన భాగాలను సింపుల్‌గా వదిలేయండి.
- ముఖంపై మచ్చలు, గుర్తులుంటే వాటిని ఫౌండేషన్‌తో కవర్ చేయండి. అయితే ఫౌండేషన్ ఎక్కువగా వాడితే ముఖంపై ముడతలు కనిపిస్తాయి. కాబట్టి ఫౌండేషన్ వేసుకోవడానికి ముందు మాయిశ్చరైజర్ తప్పకుండా రాయండి. దీంతో ఫౌండేషన్ ముఖమంతా సమంగా పరచుకుంటుంది.
కళ్లలో డల్‌నెస్ పోవడానికి...
- కళ్లలో మెరుపు నిలిపి ఉంచడానికి కలర్‌ఫుల్ లెన్స్ వాడొచ్చు. అలాగే కళ్లకు కాటుక పెట్టుకోవచ్చు. 'ఐ లైనర్ పెట్టుకుంటే కళ్లు మరింత అందంగా కనిపిస్తాయి. దీనికోసం బ్రౌన్ లేదా బ్లాక్ కలర్ 'ఐ లైనర్ వాడవచ్చు. మీ కనుబొమ్మలు సన్నగా ఉంటే వాటికి బ్లాక్ కలర్ 'ఐ బ్రో పెన్సిల్‌తో సరైన ఆకృతి ఇవ్వవచ్చు.

ఫౌండేషన్‌తో కవర్ చేయండి

No comments:
Post a Comment