1. డిప్రెషన్‌తో బాధపడేవారు ఒక అరటిపండు తింటే ఫీల్‌గుడ్ ఫీలింగ్ వస్తుందని ఒక పరిశోధన ఫలితం.
2. అరటిలో ఉండే బి6 విటమిన్‌కు రక్తంలో చక్కెరస్థాయిల్ని నియంత్రించే శక్తి ఉంది.
3. పరిశోధనలో భాగంగా మిడిలెసెక్స్‌లోని ఒక పాఠశాలలోని విద్యార్థులతో సంవ త్సరం పాటు రోజుకు 3అరటిపండ్లు తినిపించారు. అందులో ఉండే అధిక పొటాషియం కారణంగా విద్యార్థులంతా చురుగ్గా తయారయ్యారని రీసెర్చిలో తేలింది. హేంగోవర్‌తో తలబద్దలైనట్టు అనిపిస్తోందా! డోంట్‌వర్రీ, ఓ గ్లాసుడు బనానా మిల్క్‌షేక్‌తో కాసింత తేనె కలిపి తాగి చూడండి.
4. అరటిపండ్లు సహజ ఏంటాసిడ్స్‌లా పనిచేస్తాయి.
5. దోమలో,చీమలో కుడితే అరటితొక్క లోపలి భాగాన్ని అక్కడ రుద్ది చూడండి. మంట, దురద మటుమాయం.
6. అరటిపండులో పీచుపదార్థం ఎక్కువ. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
7. రెండు అరటిపండ్లు తింటే చాలు గంటన్నరపాటు పనిచేసుకోవడానికి శక్తి సమకూరినట్టే
No comments:
Post a Comment